అత్యవసరం కాని సర్జరీలను సస్పెండ్ చేసిన దుబాయ్
- January 21, 2021దుబాయ్:అత్యవసరం కాని సర్జరీలను నెల రోజులపాటు సస్పెండ్ చేస్తూ దుబాయ్ హెల్త్ అథారిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆసుపత్రులు, వైద్యులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జనవరి 21 నుంచి నెల రోజులపాటు అత్యవసరం కాని సర్జరీలను సస్పెండ్ చేయాల్సిందిగా సర్క్యలర్ జారీ చేశారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. చిన్న చిన్న ప్రొసిడ్యూర్స్... డీప్ సెడేషన్ అవసరం లేనివి, హాస్పిటలైజేషన్ అవసరం లేనివి, బ్లడ్ ట్రాన్స్ఫ్యుజన్స్ అవసరం లేనివాటికి ఈ సస్పెన్షన్ నుంచి మినహాయింపునిచ్చారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?