అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్న ఇంటిపై సోదాలు
- January 21, 2021మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ, ముట్రాహ్లోని ఓ ఇంటిపై సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ ఇంటిలో అక్రమంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. బ్లాక్‌స్మిత్ అలాగే వేర్‌హౌస్ ఆఫీసుని మునిసిపల్ లైసెన్సు లేకుండా ఇక్కడ నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. వలసదారులు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్