మోడీ ప్రముఖ నేతలతో భేటీ

- February 23, 2016 , by Maagulf
మోడీ ప్రముఖ నేతలతో భేటీ

 పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్రమోడీ బీజేపీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాలపై చర్చించారు. సమావేశాలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధాని మోడీతో సమావేశమైన వారిలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com