భారత్ లో కరోనా కేసుల వివరాలు
- January 23, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గతంలో 70 నుంచి 80 వేల వరకు నమోదయ్యే కేసులు ఇప్పుడు 20 వేల దిగువకు పడిపోయాయి.కేసుల సంఖ్య భారీగా తగ్గడం ఊరటనిచ్చే అంశం అని చెప్పాలి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కొత్తగా 14,256 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,39,684 కి చేరింది.ఇందులో 1,03,00,838 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,85,662 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.కరోనా బులెటిన్ ప్రకారం ఇండియాలో తాజాగా కరోనాతో 152 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,53,184కి చేరింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







