సముద్రంలోకి దూసుకెళ్ళిన మినీ వ్యాన్: ఒకరి మృతి
- January 23, 2021మనామా:ఓ మినీ వ్యాన్ అదుపు తప్పి సముద్రంలోకి దూసుకుపోవడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. సిట్రా సమీపంలో రస్ జువాయెద్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాహనం నడుపుతున్న సమయంలో డ్రైవర్ కంట్రోల్ తప్పినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన తర్వాత ఇద్దరు వ్యక్తులు ఆ వ్యాన్‌లోంచి బయట పడగా, ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. సివిల్ డిఫెన్స్ సిబ్బంది ఓ వ్యక్తిని రక్షించినప్పటికీ, అంబులెన్సులో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ