అంతర్జాతీయ ప్రయాణికులు 4 గంటల ముందే ఎయిర్ పోర్టుకు వెళ్ళాలి

అంతర్జాతీయ ప్రయాణికులు 4 గంటల ముందే ఎయిర్ పోర్టుకు వెళ్ళాలి

మస్కట్:అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించి ఒమన్ ఎయిర్ కీలక ప్రకటన విడుదల చేసింది. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి ఇతర దేశాలకు వెళ్లే అంతర్జాతీయ ప్రయాణికులు కనీసం నాలుగు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలని ప్రకటించింది. అలాగే ముఖ్య అతిథులు కూడా కనీసం 90 నిమిషాల ముందే చెక్ ఇన్ కావాలని సూచించింది. 

 

Back to Top