షిషా కేఫ్‌ల సస్పెన్షన్: ఔట్‌డోర్ సర్వీసులు 30 మందికే పరిమితం
- January 28, 2021_1611809696.jpg)
మనామా:రెస్టారెంట్లలో డైన్-ఇన్ సర్వీసులు, కేఫ్‌లు, షిషా కేఫ్‌లు జనవరి 31 నుంచి 3 వారాల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్, కామర్స్ మరియు టూరిజం వెల్లడించింది. అలాగే, ఔట్ డోర్ సర్వీసులకు సంబంధించి రిజర్వేషన్ కేవలం 30 మందికి మాత్రమే పరిమితం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఒక్కో టేబుల్‌కి 6 మందికి మించకుండా రెస్టారెంట్లలో ఏర్పాట్లు వుండాలని మినిస్ట్రీ స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో నిబంధనలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలని మినిస్ట్రీ సూచిస్తోంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!