స్పోర్టింగ్ యాక్టివిటీస్‌పై తాత్కాలిక సస్పెన్షన్
- January 29, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, స్పోర్ట్స్ అండ్ యూత్ వెల్లడించిన వివరాల ప్రకారం, తదుపరి నోటీసు వచ్చేదాకా స్పోర్టింగ్ యాక్టివిటీస్‌ని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, స్పోర్ట్స్ అండ్ యూత్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ, ప్రతి ఒక్కరూ ఈ ప్రకటనను పరిగణనలోకి తీసుకుని సంబంధిత అథారిటీస్‌కి సహకరించాలనీ మినిస్ట్రీ విజ్ఞప్తి చేసింది. కరోనా వ్యాప్తిని నివారించే క్రకమంలో ఏర్పాటైన సుప్రీం కమిటీ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







