రియాద్ మార్కెట్లో 47 మంది అరెస్ట్
- January 29, 2021
రియాద్:అక్రమంగా కూరగాయలు మరియు పండ్ల మార్కెట్లో పనిచేస్తున్న 47 మంది వలసదారుల్ని సౌదీ లేబర్ అథారిటీస్ అరెస్ట్ చేయడం జరిగింది. నిందితులు రెసిడెన్సీ మరియు లేబర్ రెగ్యులేషన్స్‌ని ఉల్లంఘించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. లేబర్ వయొలేషన్స్కి సంబంధించి తమకు అందిన సమాచారం ఆధారంగా తనిఖీలు నిర్వహించామని మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ వర్గాలు పేర్కొన్నాయి. అరెస్ట్ చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలుంటాయని అధికారులు వివరించారు.
--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







