విదేశీ ఆన్‌లైన్ కంపెనీల కనీస పెట్టుబడి 50,000 బహ్రెయినీ దినార్లు

- January 30, 2021 , by Maagulf
విదేశీ ఆన్‌లైన్ కంపెనీల కనీస పెట్టుబడి 50,000 బహ్రెయినీ దినార్లు

మనామా:విదేశీ పెట్టుబడులతో ఆన్‌లైన్ కంపెనీలు పెట్టేవారి యాక్టివిటీస్‌ని రెగ్యులేట్ చేసేందుకోసం ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, ఓ ఎడిక్ట్‌ని జారీ చేయడం జరిగింది. పూర్తిస్థాయిలో లేదా పాక్షికంగా పెటు్టబడులు పెట్టే విదేశీయులకు సంబంధించి ఆయా కంపెనీల పెటు్టబడి 50,000 బహ్రెయినీ దినార్స్ కంటే తక్కువ వుండకూడదని ఈ ఎడిక్ట్ చెబుతోంది. తొలి ఏడాది పెట్టుబడికి సంబంధించిన నిబంధన ఇది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com