14 మిలియన్ కాప్టగాన్ పిల్స్ స్మగ్లింగ్ భగ్నం

- January 30, 2021 , by Maagulf
14 మిలియన్ కాప్టగాన్ పిల్స్ స్మగ్లింగ్ భగ్నం

రియాద్:సౌదీ కస్టమ్స్ 14 మిలియన్ల కాప్టగాన్ పిల్స్ స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేయడం జరిగింది. దమ్మామ్‌లోని కింగ్ అబ్దుల్ అజీజ్ పోర్టులో ఓ కన్‌సైన్‌మెంట్‌ ద్వారా ఈ కాస్టగాన్ పిల్స్‌ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నం జరిగింది. ఎక్స్‌రే పరికరాల ద్వరా ఈ నార్కోటిక్ పిల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మొత్తం 14.5 మిలియన్ పిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com