శబ్దాన్ని వెలువరించే స్పోర్ట్స్ ఎగ్జాస్ట్స్ సిస్టమ్స్ దిగుమతిపై నిషేధం

- January 30, 2021 , by Maagulf
శబ్దాన్ని వెలువరించే స్పోర్ట్స్ ఎగ్జాస్ట్స్ సిస్టమ్స్ దిగుమతిపై నిషేధం

కువైట్ సిటీ:మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, శబ్దాన్ని అతిగా వెలువరించే స్పోర్ట్స ఎగ్జాస్ట్ సిస్టమ్స్ దిగుమతిని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మినిస్టీరియల్ డెసిషన్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. ఆదేశాల్ని బేఖాతరు చేసేవారికి నెం.10 - 1979 చట్టం ప్రకారం శిక్షింపబడతారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com