భారత్ లో కరోనా కేసుల వివరాలు
- February 05, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా ఉదృతి కొనసాగుతోంది.పాజిటీవ్ కేసుల సంఖ్య తగ్గుతున్న మరణాల సంఖ్యమాత్రం రోజురోజుకు భయపెడుతూనే ఉన్నది.తాజాగా దేశంలో 12,408 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్‌లో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,08,02,591కి చేరింది.ఇందులో 1,04,96,308 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,51,460 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 120 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు భారత్‌లో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 1,54,823కి చేరింది. ఇక దేశంలో ఇప్పటి వరకు మొత్తం 49,59,445 మందికి వ్యాక్సిన్‌ను ఇవ్వడం విశేషం.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







