బస్ లేన్ వినియోగించే మోటరిస్టులకు 600 దిర్హాముల జరీమానా
- February 05, 2021
దుబాయ్: ఖాలెద్ బిన్ వాలీద్ వద్ద కొత్తగా ప్రారంభించిన డెడికేటెడ్ బస్ లేన్‌ని దుర్వనియోగం చేసే మోటరిస్టులకు 600 దిర్హాముల జరీమానా విధించబడుతుంది. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఎ) ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి 21న ఈ లేన్ ప్రారంభించగా, ఇప్పటిదాకా గ్రేస్ పీరియడ్ వుంది. ఆ గ్రేస్ పీరియడ్ ముగిసిందనీ, జరీమానాలు ఆదివారం నుంచి మొదలవుతాయని అథారిటీ పేర్కొంది. ఈ లేన్‌పై మొత్తం 22 కెమెరాలు ఉల్లంఘనల్ని గుర్తించనున్నాయి. ఆర్‌టిఎకి చెందిన బస్సులు అలాగే ట్యాక్సీల కోసం డెడికేటెడ్ లేన్ అందుబాటులోకి తెచ్చారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







