అబుధాబి సాయంతో బహ్రెయిన్‌లో కార్డియాక్ ఆసుపత్రి ప్రారంభం
- February 05, 2021
అబుధాబి సాయంతో నిర్మితమైన కార్డియాక్ ఆసుపత్రిని బహ్రెయిన్‌లో ప్రారంభించడం జరిగింది. ఈ ఆసుపత్రి కోంస 735 మిలియన్ దిర్హాముల ఖర్చయ్యింది. 2.5 మిలియన్ మందికి ఈ ఆసుపత్రి సేవలు అందించనుంది. యూఏఈ నుంచి 1.9 బిలియన్ దిర్హాములు ఫండ్‌గా బహ్రెయిన్‌కి 2013లో లభించింది. జిసిసి డెవలప్మెంట్ ప్రోగామ్ ద్వారా ఈ నిధులు అందాయి. 148 పడకలతో, 53,000 చదరపు మీటర్ల వైశాల్యంలో ఈ ఆసుపత్రిని నిర్మించారు. ఈ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ సౌకర్యాల్ని ఏర్పాటు చేశారు. రేడియాలజీ అండ్ ఇమేజింగ్ సెక్షన్లు, ఔట్ పేషెంట్ క్లినిక్‌లు, ఫార్మసీ, ఫిజియోథెరపీ, స్టెరిలైజేషన్ మరియు అత్యవసర డిపార్టుమెంట్లు ఈ కార్డియాక్ సెంటర్లో కొలువుదీరాయి.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







