బహ్రెయిన్: ర్యాండమ్ టెస్టింగ్ లొకేషన్స్ సందర్శనపై హెచ్చరిక
- February 06, 2021
మనామా:కోవిడ్ 19 పాజిటివ్ వ్యక్తులతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులు ర్యాండమ్ టెస్టింగ్ లొకేషన్స్‌లో పర్యటించడంపై హెల్త్ మినిస్ట్రీ హెచ్చరికలు జారీ చేసింది.అలాంటి వ్యక్తులు మెడికల్ సిబ్బందికి అసౌకర్యం కల్పించడంతోపాటు, కరోనా వ్యాప్తికి కారణమయ్యే ప్రమాదం వుందని మినిస్ట్రీ పేర్కొంది.అలా తిరిగే వ్యక్తుల పట్ల చర్యలు తీసుకోవడం జరుగుతుందని మినిస్ట్రీ హెచ్చరించింది.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్‌లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









