హైదరాబాద్ కోఠిలో భారీ అగ్నిప్రమాదం
- February 07, 2021
హైదరాబాద్:హైదరాబాద్ కోఠిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆంధ్రాబ్యాంక్ ఎదురుగా ఉన్న ఓ వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న మరో ఏడు షాపులకు మంటలు అంటుకున్నాయి.ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. నాలుగు ఫైరింజన్లు మంటలు అదుపులోకి తీసుకొచ్చాయి. భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు పోలీసులు, డీఆర్ఎఫ్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్‌కు భూకేటాయింపు రద్దు









