కువైట్ లో మొబైల్ వ్యాక్సినేషన్ యూనిట్..కదల్లేని వారి కోసం ఏర్పాటు
- February 07, 2021
కువైట్ సిటీ:కోవిడ్ మహమ్మారి నుంచి దేశ ప్రజలను రక్షించుకునేందుకు చేపట్టిన వ్యాక్సినేషన్‌ను మరింత ముమ్మరం చేస్తోంది కువైట్ ప్రభుత్వం.ప్రధాన్య క్రమంలో వ్యాక్సిన్ ఇస్తుండగా..ఇక రేపటి నుంచి ఇంటి వద్దకే వచ్చి వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మేరకు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రతి హెల్త్ జోన్ పరిధిలో రెండు మొబైల్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. దేశంలో కదల్లేని స్థితిలో ఉండి..వ్యాక్సిన్ కేంద్రాలకు రాలేని వారి ఇళ్ల వద్దకే వెళ్లి మొబైల్ యూనిట్లు వ్యాక్సిన్ అందిస్తాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







