ప్రైవేట్ యాట్ పార్టీ భగ్నం: 50,000 దిర్హాముల జరీమానా
- February 08, 2021
దుబాయ్:యాట్లో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద సంఖ్యలో జనం గుమికూడి పార్టీ చేసుకుంటుండగా,ఈ పార్టీని భగ్నం చేశారు అధికారులు.ఈ మేరకు దుబాయ్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.సోషల్ డిస్టెన్స్ పాటించకుండా, మాస్క్ ధరించకుండా వేడుక చేసుకున్నవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 50,000 దిర్హాముల జరీమానా ఇప్పటికే విధించడం జరిగింది.దుబాయ్ టూరిజం డిపార్టుమెంట్, యాట్ ఆపరేటర్ లైసెన్సుని నెల రోజులపాటు సస్పెండ్ చేసింది.20 మందికి మించి గుమికూడే అవకాశం లేకుండా ప్రైవేటు పార్టీలను బ్యాన్ చేయడం జరిగింది అబుదాబీలో ఇటీవలే.
తాజా వార్తలు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!
- వీగిన బహ్రెయిన్ సముద్ర భద్రతా తీర్మానం..రష్యా,చైనా వీటో..!!









