క్యాబినెట్ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఖచ్చితమైన భద్రతా తనిఖీలు
- February 08, 2021
కువైట్ సిటీ:ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని యాక్టివిటీస్ రాత్రి 8 గంటలకు బంద్ చేసేలా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఖచ్చితమైన రీతిలో భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హెల్త్ కండిషన్స్ మానిటరింగ్ కమిటీ, ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి, ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటుందని అథారిటీ పేర్కొంది. హెడ్ ఆఫ్ ది ఫీల్డ్ టీమ్స్ రిటైర్డ్ మేజర్ జనరల్ ఫత్తాహ్ అల్ అలి మాట్లాడుతూ, 25 బృందాలు ప్రస్తుతం పనిచేస్తున్నాయని, అత్యంత ఖచ్చితత్వంతో ఈ బృందాలు తనిఖీల్ని నిర్వహిస్తాయని తెలిపారు.
తాజా వార్తలు
- నాట్స్ విస్తరణలో మరో ముందడుగు షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్
- పాక్ ఆరోపణల పై భారతం ఘాటుగా స్పందన!
- రామమందిర నిర్మాణానికి భక్తుల విరాళం రూ.3వేల కోట్ల పైనే..
- బ్రెస్ట్ క్యాన్సర్ పై నాట్స్ అవగాహన సదస్సు
- తిరుమలలో వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు
- అమెరికాలో ఘనంగా ఆటా మహాసభల కిక్ ఆఫ్!
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్లో బ్యాంకులకు సెలవులే సెలవులు







