శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం స్వాధినం..

- February 08, 2021 , by Maagulf
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం స్వాధినం..

హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.ఈ రోజు దుబాయ్ నుంచి హైదరాబాద్‏కు వచ్చిన ఫ్లైట్ నెంబర్ 6 ఇ -025 విమానంలోని సీటు కింద దాచిన పేస్ట్ రూపంలో బంగారం కనుగొనబడింది.స్వాధీనం చేసుకున్న మొత్తం 794.50 గ్రాముల బంగారం విలువ రూ.39.03 లక్షల రూపాయలు.కస్టమ్స్ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com