కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్
- February 09, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ రెండో విడత కొనసాగుతుంది. ఇందులో భాగంగా పోలీసు శిక్షణా కేంద్రంలో హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ వ్యాక్సిన్ తీసుకున్నారు. కరోనా టీకా సురక్షితమని సీపీ వీసీ సజ్జనార్ కుమార్ అన్నారు. ఇటీవలే రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్,హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తో పాటు పలువురు కరోనా టీకా తీసుకున్న విషయం తెలిసిందే.
రాష్ట్రంలో రెండో దశ కరోనా టీకా పంపిణి ఫిబ్రవరి 6న ప్రారంభమయ్యింది. ఇందులో ఫ్రంట్‌లైన్ వర్కర్లు అయిన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల సిబ్బందికి కరోనా టీకా పంపిణీ చేస్తున్నారు.
తాజా వార్తలు
- మూడు దేశాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
- నవంబర్ 26 లేదా 27 తేదీల్లో WPL 2026 వేలం..!
- దుబాయ్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం!
- కువైట్, టర్కీ సంబంధాలు పునరుద్దరణ..!!
- మస్కట్ ఎయిర్ పోర్టులో హువావే క్యాంపస్ ప్రారంభం..!!
- అల్ రయాన్ రోడ్ పాక్షికంగా మూసివేత..!!
- మల్కియా బీచ్లో యువకుడిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈలో గోల్డ్ కాయిన్ లకు పెరిగిన డిమాండ్..!!
- సౌదీలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్