రెండు వారాలపాటు మసీదుల్లో ప్రార్థనల రద్దు
- February 10, 2021
మనామా:ప్రార్ధనలు అలాగే మత సంబంధమైన కార్యక్రమాల్ని మసీదుల్లో రెండు వారాల పాటు రద్దు చేస్తూ బహ్రెయిన్ నిర్ణయం తీసుకుంది.శుక్రవారం ప్రార్థనలు అలాగే సెర్మాన్ వంటివి అహ్మద్ అల్ ఫతెహ్ ఇస్లామిక్ సెంటర్ ద్వారా (తక్కువమందితో) ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ మరియు ఎండోమెంట్స్ ఈ రెండు వారాల రద్దు నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది.కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రకమంలో సుప్రీం కౌన్సిల్ ఫర్ ఇస్లామిక్ ఎఫైర్స్ అలాగే కోవిడ్ 19 మెడికల్ టాస్క్ ఫోర్స్ సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.సున్నీ అలాగే జఫ్ఫెరి ఎండోమెంట్స్ డైరెక్టరేట్స్ ఈ నిర్ణయాల అమలును సమీక్షిస్తాయి.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







