కొత్త మెడికల్ కాలేజీ ప్రారంభం
- February 11, 2021
బహ్రెయిన్ లో కొత్తగా మరో మెడికల్ కాలేజీ అందుబాటులోకి వచ్చింది. రాయల్ మెడికల్ సర్వీసెస్ ఫర్ నర్సింగ్ మరియు హ్యూమన్ సైన్సెస్ కాలేజ్ బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ కమాండర్ ఇన్ చీఫ్ (బిడిఎఫ్) మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా చేతుల మీదుగా ప్రారంభమయ్యింది. కింగ్ హమాద్ సహాయ సహకారాలతో ఈ అద్భుతాన్ని సుసాధ్యం చేసుకోగలిగినట్లు మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం సందర్భంగా కమాండర్ ఆఫ్ రాయల్ మెడికల్ సర్వీసెస్ మేజర్ జనరల్ ప్రొఫెసర్ షేక్ ఖాలిద్ బిన్ అలి అల్ ఖలీఫా చెప్పారు. దేశంలో హెల్త్ సెక్టార్ అత్యాధునిక సౌకర్యాలను సమకూర్చుకుంటోందనీ వైద్య విభాగంలో మెరుగైన ఫలితాల్ని రాబడుతోందని మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ చెప్పారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







