ఒమన్:5 రోజుల్లో 8000 మందికి అస్ట్రాజెనెకా వ్యాక్సిన్
- February 11, 2021
మస్కట్:కోవిడ్ ని అడ్డుకునేందుకు ప్రతిష్మాత్మకంగా చేపట్టిన వ్యాక్సినేషన్ను ముమ్మరంగా కొనసాగిస్తోంది ఒమన్ ప్రభుత్వం. తొలుత ఫైజర్ కు అనుమతి ఇచ్చిన ఒమన్..ఆ తర్వాత భారత ఉత్పత్తి వ్యాక్సిన్ అస్ట్రాజెనెకాను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రజల్లో రోగ నిరోధరక శక్తి పెంచేందుకు చేపట్టిన తొలిదశ కోవిడ్ వ్యాక్సిన్ లో భాగంగా సుల్తానేట్ పరిధిలో అస్ట్రాజెనెకాను వేయిస్తున్నారు. ఫిబ్రవరి 7 నుంచి ఇప్పటివరకు అంటే ఐదు రోజుల్లో 8020 మందికి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వేసినట్లు అధికారులు వివరించారు. ముందస్తుగా నిర్దేశించుకున్న ప్రాధాన్య వర్గాల్లో ఇప్పటివరకు 11 శాతం మందికి టీకా అందినట్లు ప్రకటించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







