కోవిడ్ రూల్స్ ఉల్లంఘన: టూర్ నిర్వాహకుడికి 50,000 దిర్హాముల జరీమానా
- February 12, 2021
దుబాయ్:దుబాయ్ పోలీసులు, టూర్ నిర్వాహకుడికి 50,000 దిర్హాముల జరీమానా విధించడం జరిగింది. కోవిడ్ 19 నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడమే సదరు నిర్వాహకుడిపై జరీమానా వేయడానికి కారణమని అధికారులు తెలిపారు. ఈ మేరకు దుబాయ్ మీడియా ఆఫీస్ ఓ వీడియో సోషల్ మీడియాలో విడుదల చేసింది.ఔట్ డోర్ గేదరింగ్ నిర్వహణకుగాను నిందితుడిపై చర్యలు తీసుకున్నారు.తాజా సూచనల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో 10 మంది కంటే ఎక్కువ గుమికూడేలా ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టకూడదు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







