పలువురు టీఆర్ఎస్లో చేరారు...
- February 25, 2016
మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో గురువారం భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో పలువురు టీఆర్ఎస్లో చేరారు. చెల్లెపాడు సర్పంచ్ నరసింహా, బెక్కెం సర్పంచ్ అళివేళ కురుమయ్యతోపాటు టీడీపీకి చెందిన సోమశీల గ్రామ సర్పంచ్ కేతూరి వెంకటస్వామి, ఎంపీటీసీ లక్ష్మీదేవమ్మ, ఆమె భర్త బాలరాజు, ఉప సర్పంచ్ లక్ష్మిలు టీఆర్ఎస్లో చేరినవారిలో ఉన్నారు. సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలంలో పలువురు కాంగ్రెస్, టీడీపీ నాయకులు గురువారం టీఆర్ఎస్లో చేరారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జిందం చక్రపాణీ, సెస్ చైర్మన్ అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
చేరినవారిలో కాంగ్రెస్ నేత గజబింకార్ రాజన్న, కాంగ్రెస్ కౌన్సిలర్లు కొండ అనూష శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







