స్కూళ్ళలో ఇన్ఫెక్షన్ రేటు స్వల్పమే
- February 17, 2021_1613538924.jpg)
దోహా:మినస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అడ్వయిజర్ మొహమ్మద్ బాస్రి మాట్లాడుతూ, స్కూళ్ళలో కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ రేటు 1 శాతం కంటే తక్కువగా వుందనీ, ఈ నేపథ్యంలో ఆన్లైన్ టీచింగ్ మోడ్ మాత్రమే పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు.ఇన్ఫెక్షన్ రేటు గనుక 5 శాతం దాటితే, అప్పుడు స్కూళ్ళలో ప్రత్యక్ష విద్యను నిలిపివేయడంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా స్కూళ్ళలో ఆ కొద్ది కేసులూ వస్తున్నాయనీ, మరింత పకడ్బందీగా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడితే, ఆ కేసులు కూడా వుండవని వివరించారాయన.స్కూళ్ళలో సరైన నిబంధనలు పాటించని పక్షంలో కఠిన చర్యలు తీసుకునే దిశగా ఎప్పటికప్పుడు అథారిటీస్ తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!