ఫిబ్రవరి 18 నుంచి నెల రోజులపాటు అసెంబ్లీ సస్పెండ్
- February 18, 2021
కువైట్ సిటీ:ఎమిర్ డిక్రీ మేరకు ఆర్టికల్ 106 ప్రకారం నేషనల్ అసెంబ్లీ మీటింగ్స్‌ని ఫిబ్రవరి 18 నుంచి నెల రోజులపాటు వాయిదా వేయడం జరిగింది. కౌన్సిల్ ఆఫ్ మినస్టర్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్టికల్ 106 ప్రకారం ఎమిర్, డిక్రీ ద్వారా అసెంబ్లీ సమావేశాల్ని నెల రోజులకు మించకుండా వాయిదా వేయవచ్చు. అయితే, సింగిల్ సెషన్లో ఈ వాయిదా రిపీట్ అవకూడదు. ఒకవేళ రిపీట్ చేయాలంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనుమతి తప్పనిసరి. ఒక్కసారికి మాత్రమే అది అనుమతించబడుతుంది. వాయిదా పీరియడ్, సెషన్ పీరియడ్‌తో లెక్కించరాదు. ప్రైమ్ మినిస్టర్ డిజిగ్నేట్ షేక్ సబాహ్ అల్ ఖాలెద్ తన కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రకటనలో ఆలస్యం కారణంగానే ఇలా జరుగుతోంది. మినిస్టీరియల్ పొజిషన్ విషయమై తలెత్తిన గందరగోళం కారణంగానే ఆలస్యం జరుగుతోందని సమాచారం.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!