కువైట్: జనం గుమికూడరాదు, కోవిడ్ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించాల్సిందే
- February 19, 2021
కువైట్: జనం ఎట్టిపరిస్థితుల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా గుమికూడరాదనీ, కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు సూచించబడిన అన్ని నిబంధనల్నీ పాటించాల్సిందేనని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పునరుద్ఘాటించింది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయాలు అలాగే, హెల్త్ అథారిటీస్ చేస్తోన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మరింత బాధ్యతగా వ్యవహరించాలని మినిస్ట్రీ ఇంటీరియర్ స్పష్టం చేసింది. బ్రిగేడియర్ తవహీద్ అల్ కాందారి మాట్లాడుతూ, లా నెంబర్ 8, 1969 మరింత పక్కగా అమలు చేయబడుతుందని చెప్పారు. ఎక్కడైనా ఎక్కువమంది గుమికూడినట్లయితే, అలాంటి సమాచారాన్ని ఎమర్జన్సీ ఫోన్ నెంబర్ 112కి తెలపాలంటూ విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు
- తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఇండిగో రద్దుల పై ప్రధాని మోదీ స్పందన
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!
- చైనా, మలేషియా బ్యాటరీల పై GCC సుంకాలు..!!
- కొత్త పార్కులు, డిజిటల్ రెసిలెన్స్ పాలసీని ప్రకటించిన షేక్ హమ్దాన్..!!
- సౌదీలో అమీర్.. ద్వైపాక్షిక పెట్టుబడుల వృద్ధిపై సమీక్ష..!!
- బహ్రెయిన్-భారత్ మధ్య ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఒమన్ లో బ్యాలెట్, ఆర్కెస్ట్రా కాన్సర్టుల సీజన్..!!
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ







