వ్యాక్సినేషన్ పూర్తయినవారికి క్వారంటైన్ నుంచి మినహాయింపు
- February 19, 2021
దోహా:ఎవరికైతే వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవుతుందో అలాంటివారికి క్వారంటైన్ నిబంధనల నుంచి మినహాయింపు లభిస్తుందని మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పేర్కొంది. కోవిడ్ 19 పాజిటివ్ వ్యక్తులతో ఇంటరాక్ట్ అవడం, ట్రావెల్ సంబంధిత నిబంధనల నుంచి వీరికి మినహాయింపు లభిస్తుంది. రెండో డోసు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని 14 రోజులు పూర్తి చేసుకున్నవారు కోవిడ్ 19 నెగెటివ్ సర్టిఫికెట్ తమవెంట వుంచుకుంటే, అలాంటివారికి ఆయా నిబంధనల నుంచి మినహాయింపునిస్తారు. మూడు నెలలపాటు మాత్రమే ఈ వెసులుబాటు వర్తిస్తుంది. ఇతర దేశాల్లో వ్యాక్సినేషన్ పొందినవారికి ఇది వర్తించదు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







