సౌదైజేషన్: రెస్టారెంట్స్, మాల్స్, ఎడ్యుకేషన్‌లో స్థానికులకే ఉద్యోగాలు
- February 19, 2021
సౌదీ అరేబియా : రెస్టారెంట్లు, కేఫ్‌లు, హైపర్ మార్కెట్లు, మాల్స్‌లలో ఉద్యోగాలను స్థానికులకు మాత్రమే కల్పించేలా చర్యలు తీసుకోనున్నట్లు మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అహ్మద్ అల్ రాజి వెల్లడించారు. జనవరిలో కొత్తగా లేబర్ మార్కెట్లోకి అడుగు పెట్టిన సౌదీ యువత (యువకులు, యువతులు) 28,000 దాటింది. అన్ని సెక్టార్లలో, యాక్టివిటీస్ అలాగే ప్రొఫెషన్స్‌లో లోకలైజేషన్ దిశగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. లీగల్ మరియు ఎడ్యుకేషనల్ విభాగాల్లో కూడా లోకలైజేషన్ చేపట్టనున్నట్లు వివరించారు. 2019-20లో అనుకున్న లక్ష్యాల్ని సాధించగలిగామనీ, 420,000 మంది సౌదీలకు ఆయా రంగాల్లో అవకాశాలు కల్పించామని మినిస్టర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …