తెలంగాణ నూతన సెక్రటేరియట్ నిర్మాణంలో రెడ్ స్టోన్
- February 19, 2021
హైదరాబాద్:తెలంగాణ నూతన సెక్రటేరియట్ నిర్మాణంలో రెడ్ స్టోన్‌ను వినియోగించనున్నారా? ఢిల్లీ వెళ్లిన రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బృందం.. పార్లమెంట్ భవనానికి వాడిన రెడ్ స్టోన్‌ను పరిశీలించింది.రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో ఉపయోగించిన రెడ్ శాండ్ స్టోన్ నిర్మాణాలను... ఫౌంటైన్ డిజైన్‌ను కూడా పరిశీలించారు. మంత్రితో పాటు.. ఆర్ అండ్ బి ఉన్నతాధికారులు.. ఆర్కిటెక్ట్ ఆస్కార్.. షాపూర్జీ సంస్థ ప్రతినిధి లక్ష్మణ్ తదితరలు ఉన్నారు.తెలంగాణ నూతన సెక్రటేరియట్‌కు రెడ్ స్టోన్ ఉపయోగిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని చర్చించారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..