భారత్ లో కరోనా కేసుల వివరాలు
- February 23, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది.దేశంలో కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.తాజాగా దేశంలో 10,584 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,10,16,434 కు చేరింది.ఇందులో 1,07,12,665 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,47,306 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 78 మంది మృతి చెందారు.దీంతో ఇప్పటి వరకు భారత్ లో కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 1,56,463 కు చేరింది.ఇక దేశంలో ఇప్పటి వరకు మొత్తం 1,17,45,552 మందికి వ్యాక్సిన్‌ను ఇవ్వడం విశేషం.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







