సిబ్బంది క్వారంటైన్.. కంపెనీల బాధ్యత.!

సిబ్బంది క్వారంటైన్.. కంపెనీల బాధ్యత.!

ఒమాన్: స్టాఫ్ క్వారంటైన్ నిమిత్తం కంపెనీలు అకామడేషన్ సౌకర్యం ఏర్పాటు చేయాలనుకుంటే తప్పనిసరిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సోషల్ డెవలప్‌మెంట్‌కి చెందిన రిలీఫ్ మరియు షెల్టర్ సెక్టారు నుంచి అప్రూవల్ కోసం రిక్వస్ట్ చేయాల్సి వుంటుందని ఒమాన్ గవర్నమెంట్ సెంటర్ పేర్కొంది. ఏడు రోజుల క్వారంటైన్ నిమిత్తం అటాచ్డ్ బాత్రూం సౌకర్యం కలిగిన రూమ్ తప్పనిసరిగా వుండాలి. మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పిక్-అప్ సర్వీస్ ఏర్పాటు చేయాలి. పూర్తిగా కంపెనీ ఖర్చులతోనే ఇవన్నీ చేయాల్సి వుంటుంది.

Back to Top