గ్రీన్ కంట్రీస్ అప్డేట్: సౌదీ అరేబియా తొలగింపు
- February 23, 2021
అబుధాబి: డిపార్టుమెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం, గ్రీన్ కంట్రీస్ లిస్టుని అప్డేట్ చేయడం జరిగింది. మ్యాండేటరీ క్వారంటైన్ నుంచి ఈ గ్రీన్ కంట్రీస్‌కి మినహాయింపు వుంటుంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ లిస్టుని అప్డేట్ చేస్తుంటారు. తాజా అప్డేట్లో భాగంగా సౌదీ అరేబియా, మరియు మంగోలియాలను గ్రీన్ లిస్టు నుంచి తొలగించారు. దాంతో ఈ లిస్టులో ఇప్పటిదాకా వున్న 12 దేశాల సంఖ్య ఇకపై 10గా మారింది. ఆస్ట్రేలియా, భూటాన్, బ్రూనై, చైనా, గ్రీన్‌ల్యాండ్, హాంగ్ కాంగ్, ఐస్‌ల్యాండ్, మారిషస్, న్యూజిలాండ్, సింగపూర్ తదితర దేశాలు గ్రీన్ లిస్టులో వున్నాయి.
తాజా వార్తలు
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!