భారత్ లో కరోనా కేసుల వివరాలు
- February 24, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది.దేశంలో కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న పాజిటివ్ కేసుల సంఖ్యమాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.తాజాగా దేశంలో 13,742 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,10,30,176 కు చేరింది.ఇందులో1,07,26,702 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,46,907 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 104 మంది మృతి చెందారు.దీంతో ఇప్పటి వరకు భారత్ లో కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 1,56,567 కు చేరింది.ఇక దేశంలో ఇప్పటి వరకు మొత్తం 1,21,65,598 మందికి వ్యాక్సిన్ను ఇవ్వడం జరిగింది.
తాజా వార్తలు
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!







