బలమైన గాలులు, వర్షాలు కురిసే అవకాశం
- February 25, 2021
బహ్రెయిన్: మిటియరలాజికల్ డైరెక్టరేట్ వెల్లడించిన వివరాల ప్రకారం బహ్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం వుందనీ, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని తెలుస్తోంది. 7 నుంచి 12 నాట్స్ వేగంతో వీచే గాలులు 12 నుంచి 17 నాట్స్ వేగాన్ని అందుకునే అవకాశం వుంది. పగటి వేళ ఈ గాలుల వేగం 20 నుంచి 25 నాట్స్ వరకూ వుండొచ్చు. 35 నాట్స్ వేగం కూడా అందుకునే అవకాశం వుందని మిటియరలాజికల్ డైరెక్టరేట్ పేర్కొంది. ఉష్ణోగ్రతలు అత్యధికంగా 22 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 16 డిగ్రీల సెల్సియస్ వుండొచ్చు. హ్యమిడిటీ అత్యధికంగా 90 శాతం, అత్యల్పంగా 40 శాతం నమోదవ్వొచ్చు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







