నేడు భారత్ బంద్...
- February 26, 2021
భారత్ లో పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసనసగా ట్రేడ్ యూనియన్లు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి.దేశంలో పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని, దేశవ్యాప్తంగా ఒకే ఇంధన ధరలు ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి.ఇక బంద్ లో భాగంగా సీఏఐటి చక్కా జామ్ కు పిలుపునిచ్చింది.దేశవ్యాప్తంగా దాదాపుగా 40 లక్షల వాహనాలు నిలిపివేస్తున్నట్టుగా సీఏఐటి ప్రకటించింది.1500 ప్రాంతాల్లో నిరసనలు తెలియజేయబోతున్నారు.ఇక భారత్ బంద్ కు మద్దతుగా దేశంలోని 40వేల ట్రేడ్ అసోసియేషన్లు మద్దతు ఇస్తున్నాయి.
తాజా వార్తలు
- కొత్త క్యాంపస్ ఏపీలో...12,000 కొత్త ఉద్యోగాల అవకాశాలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం