భారత్ లో కరోనా కేసుల వివరాలు
- February 26, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశంలో కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.తాజాగా దేశంలో 16,577 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,10,63,491 కు చేరింది.ఇందులో 1,07,50,680 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా,1,55,986 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 120 మంది మృతి చెందారు.దీంతో ఇప్పటి వరకు భారత్ లో కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 1,56,825 కు చేరింది.ఇక దేశంలో ఇప్పటి వరకు మొత్తం 1,34,72,643 మందికి వ్యాక్సిన్‌ను ఇవ్వడం విశేషం.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







