న్యూ యాంటీబాడీ ట్రీట్మెంట్ ప్రారంభించిన యూఏఈ
- February 26, 2021_1614315957.jpg)
రస్ అల్ ఖైమాలోని ఆర్ఎకె ఆసుపత్రి , అడ్వాన్స్డ్ మోనోక్లోనల్ యాంటీబాడీ వైద్య చికిత్సను ప్రారంభించింది. యూఏఈలో ఇది తొలి ప్రయత్నంగా చెబుతున్నారు. యూఏఈకి ఇటీవల చేరుకున్న బమ్లానివిమాబ్ ఇంజెక్షన్ కోవిడ్ 19 వైద్య చికిత్సలో భాగంగా వినియోగించడానికి అత్యవసర వినియోగం కింద యూఎస్ ఎఫ్డిఎ అనుమతి పొందింది. కోవిడ్ 19 పాజిటివ్ రోగులకు.. అంటే ఓ మోస్తరు లక్షణాలతో బాధపడుతున్నవారికి హై రిస్క్ పేషెంట్లకు దీన్ని వినియోగిస్తారు. మోనోక్లోనల్ యాంటీ బాడీస్ అనేవి లేబరేటరీలో తయారైన ప్రొటీన్స్. ఇమ్యూనిటీని ఫెంచుతాయవి. కోవిడ్ 19 వంటి వైరస్లపై పోరాడతాయి.
తాజా వార్తలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025