యూఏఈ వీకెండ్ వెదర్: ఆకాశం మేఘావృతం
- February 26, 2021యూఏఈ:వారాంతంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొని వుంది యూఏఈలో. పలు చోట్ల వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ ఓ ప్రకటన విడుదల చేసింది. తూర్పు మరియు ఉత్తర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయి. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ ఎక్కువగా వుండే అవకాశముంది. సముద్రం ఓ మోస్తరు నుంచి రఫ్‌గా వుండనుంది. తూర్పు ప్రాంతాల్లో మిస్ట్ ఫార్మేషన్ కనిపిస్తుంది. శనివారం కూడా ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయి. ఆదివారం ఉదయం హ్యుమిడిటీ ఎక్కువగా వుండొచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఫాగ్ లేదా మిస్ట్ ఫార్మేషన్ వుండొచ్చు.
తాజా వార్తలు
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!