బహ్రెయిన్: కోవిడ్ 19 ప్రోటోకాల్ పాటించాల్సిందిగా ఇండియన్ అంబాసిడర్ విజ్ఞప్తి
- February 27, 2021
మనామా:ఇండియన్ అంబాసిడర్ పియుష్ శ్రీవాస్తవ, భారత కమ్యూనిటీ మెంబర్స్ తప్పనిసరిగా బహ్రెయిన్ కోవిడ్ 19 ప్రోటోకాల్ పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌పై పోరులో భాగంగా బహ్రెయిన్ నాయకత్వానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కోరారు. భారత కమ్యూనిటీ మెంబర్స్‌తో ఎంబసీ వర్చువల్ ఓపెన్ హౌస్ సందర్భంగా జరిగిన చర్చలో ఈ వ్యాఖ్యలు చేశారు పియుష్ శ్రీవాస్తవ. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన దేశాల్లో బహ్రెయిన్ ముందంజలో వుందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







