రోడ్డు ప్రమాదం: తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్న వ్యక్తి
- February 27, 2021
మనామా:ఓ వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి, ఆ వాహనం ప్రమాదానికి గురి కాగా తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (జలాక్ ప్రాంతంలో) వద్ద గల్ఫ్ ఆఫ్ బహ్రెయిన్ రోడ్డుపై వెళుతుండగా ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న వాహనం వున్నపళంగా లేన్ మార్చడంతో తన వాహనం ప్రమాదానికి గురైనట్లు బాధితుడు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో తన ప్రాణాలు పోయాయని అనుకున్నాననీ, అదృష్టవశాత్తూ బయటపడ్డాననీ ఆ వ్యక్తి వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







