సౌదీ వెళ్లే ఖతారీలు కింగ్డమ్ కస్టమ్ డిక్లరేషన్ అనుసరించాలని పిలుపు

- February 28, 2021 , by Maagulf
సౌదీ వెళ్లే ఖతారీలు కింగ్డమ్ కస్టమ్ డిక్లరేషన్ అనుసరించాలని పిలుపు

రియాద్:సౌదీ ప్రయాణించే ఖతారీలు అందరూ కింగ్డమ్ కస్టమ్ వెబ్ సైట్లో అధికారులు ప్రకటించిన డిక్లరేషన్ విధానాలను తప్పకుండా పాటించాల్సిందేనని ఖతారీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని కాన్సులర్ వ్యవహారాల విభాగం..ప్రకటన విడుదల చేసింది. సౌదీ వెళ్లేవారు, సౌదీ నుంచి వచ్చే పౌరులు, ప్రవాసీయులు, పర్యాటకులు వారి వద్ద ఉన్న విలువైన వస్తువులపై విధించే కస్టమ్స్ సుంకాలు, విలువ-ఆధారిత పన్ను చెల్లించడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com