ఐపీఆర్ ఉల్లంఘనం: 15,000 ఒమన్ రియాల్స్ వరకు జరీమానా
- March 01, 2021మస్కట్:ఇంటర్నెట్ లేదా ఎలాంటి మార్గాల్లో అయినా ఇండస్ట్రియల్ ప్రాపర్టీ రైట్ లేదా ఓ ఆథర్ యొక్క లీగల్లీ ప్రొటెక్టెడ్ రైట్ని అతిక్రమించే ప్రయత్నం చేస్తే, 15,000 ఒమన్ రియాల్స్ వరకు జరీమానా విధించే అవకావం వుంది. అలాగే 3 సంవత్సరాల జైలు శిక్ష కూడా ఎదుర్కోవలసి రావొచ్చు. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టతనిచ్చింది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం