మహాశివరాత్రి వేడుకలకు బ్రేక్..
- March 01, 2021
దుబాయ్:కరోనా మహమ్మారి రోజు రోజుకి పెరగడంతో బర్ దుబాయ్‌లోని దేవాలయంలో ఈ ఏడాది మహాశివరాత్రి పూజల్ని రద్దు చేస్తున్నట్లు దేవాలయ ట్రస్టీ రాజు ష్రాఫ్ మాగల్ఫ్ కు తెలిపారు.ఈ నెల 11న(గురువారం) మహా శివరాత్రితో పాటు వారంతపు సెలవులు కూడా రావడంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.శివాలయాన్ని నిత్యం వేలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు.ఇది మొత్తం యూఏఈలో ఉన్న ఏకైక హిందూ దేవాలయం కావడం గమనార్హం.శివరాత్రి నాడు పూజలు, అభిషేకాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ప్రయత్నిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు.కరోనా కారణంగా దుబాయ్‌లో గత ఏడాది మసీదులు, చర్చిలతో పాటు శివాలయాన్ని కూడా మూసివేశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న అమెరికా దిగ్గజం కాస్ట్కో
- భారత్ లో వాటర్ మెట్రోలు ఏర్పాటుకు కేంద్రం భారీ ప్లాన్!
- 1.6 మిలియన్ల మందికి ఉచిత ఇఫ్తార్ మీల్స్..!!
- అక్రమ చేపల వేట, ఆఫీసర్ పై దాడి..ముగ్గురు అరెస్టు..!!
- యూకే యువరాజు విలియంకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ స్వాగతం..!!
- రమదాన్ లో గ్రీన్ బహ్రెయిన్ కు మద్దతు..!!
- మస్కట్‌లో డ్రాగన్ ఆటో ఫెస్ట్ 2026..!!
- OTM ముంబై 2026.. విజిల్ ఖతార్..!!
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి









