కోవిడ్ సేఫ్టీ రూల్స్ పాటిస్తున్న 93 శాతం దుబాయ్ స్కూళ్ళు
- March 02, 2021
దుబాయ్:నాలెడ్జ్ అండ్ హ్యమూన్ డెవలప్మెంట్ అథారిటీ (KHDA) వెల్లడించిన వివరాల ప్రకారం, దుబాయ్ స్కూళ్ళు కరోనా నేపథ్యంలో తెరపైకొచ్చిన ‘న్యూ నార్మల్’ విధానాల్ని ఖచ్చితంగా పాటిస్తున్నాయని తెలుస్తోంది. కెహెచ్‌డిఎ బృందాలు 20 ఆకస్మిక తనిఖీలను స్కూళ్ళలో ప్రతిరోజూ నిర్వహిస్తున్నాయి. ఈ తనిఖీల సందర్భంగా 93 శాతం స్కూళ్ళు న్యూ నార్మల్ విధానాల్ని పాటిస్తున్నట్లు తేలింది. ముఖాముఖి విద్యాభ్యాసానికి సంబంధించి 50 శాతం మంది విద్యార్థులు ముందుకొచ్చినట్లు తెలిపాయి అథారిటీస్. 15,000 మందికి పైగా విద్యార్థులు (పీపుల్ ఆఫ్ డిట్మరినేషన్) ప్రత్యేక సాయాన్ని కోవిడ్ సమయంలో అందుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







