శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడిన విదేశీ సిగరెట్లు
- March 03, 2021
హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే అధికారులు విదేశీ సిగరేట్లు పట్టుకున్నారు. EY 574 ఇతిహాద్ విమానం ద్వారా అబుదాబి నుంచి శంషాబాద్ విమానాశ్రయంకు వచ్చిన అబ్దుల్ ఎజాజ్ అనే ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అబ్దుల్ ఎజాజ్ లగేజ్ బ్యాగులో విదేశీ సిగరేట్ ప్యాకెట్లను అధికారులు గుర్తించారు.150 విదేశీ సిగరేట్ ప్యాకెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

తాజా వార్తలు
- సిత్రాలోని ఐన్ అల్ రహా సిఫార్సుకు కౌన్సిల్ ఆమోదం..!!
- రాస్ అల్ హర్క్ ఫారెస్టులో ఫైర్.. ఏవియేషన్ సహకారం..!!
- 2025లో 574,000 మున్సిపల్ లైసెన్సులు జారీ..!!
- పొగమంచులో ప్రయాణం..డ్రైవర్లకు సేఫ్టీ గైడ్ లైన్స్..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..పొగమంచు, వర్షాలు..!!
- యూఏఈలో డీలర్ల వద్దకు BMW కార్ల ఓనర్లు క్యూ..!!
- కేంద్ర రోడ్డు నిధి కింద రోడ్డు మరమ్మత్తుల పై ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు..ఏప్రిల్ 1 నుంచి అమలు
- ఫిలడెల్ఫియాలో ఘనంగా NATS బాలల సంబరాలు
- నమీబియా పై భారత్ భారీ స్కోరు









