దిల్‌మునియా కెనాల్ ప్రాజెక్టు త్వరలో ప్రారంభం

- March 03, 2021 , by Maagulf
దిల్‌మునియా కెనాల్ ప్రాజెక్టు త్వరలో ప్రారంభం

బహ్రెయిన్:దిల్‌మునియా కెనాల్ ప్రాజెక్టు త్వరలో పబ్లిక్‌కి అందుబాటులోకి రానుంది. 1.7 కిలోమీటర్ల పొడవైన కెనాల్, కింగ్‌డమ్‌లో అతి పెద్ద మానవ నిర్మిత వాటర్ కెనాల్. దిల్‌మునియా మెరీనా నార్త్ నుంచి దిల్‌మునియా గార్డెన్ సౌత్ వరకు విస్తరించి వుంది. కెనాల్ వాక్, వాటర్ ఫ్రంట్ వంటివి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు. ఫ్యామిలీ ఫ్రెండ్లీ వెన్యూగా దీన్ని తీర్చిదిద్దారు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com